GST Cut. The GST cut across the country has been implemented since midnight. The prices of many items have come down with the reduction in GST. Especially on vehicles, GST has been reduced from 28 percent to 18 percent. With this, the prices of cars, bikes and scooties have come down drastically. If we look at the items that have been reduced from 12 percent to 0 percent, they include UHT milk, cheese (packed), pizza bread, khakhra, chapati, roti, notebooks, exercise books, pencil sharpeners and crayons.
దేశవ్యాప్తంగా తగ్గించిన జీఎస్టీ.. అర్ధరాత్రి నుంచి అమలు అవుతోంది. జీఎస్టీ తగ్గించడంతో చాలా వస్తువుల ధరలు తగ్గాయి. ముఖ్యంగా వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీంతో కార్లు, బైక్ లు, స్కూటీల ధరలు భారీగా తగ్గాయి. 12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు పరిశీలిస్తే.. UHT మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి, నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్ ఉన్నాయి.
#gst
#gstcut
#bikes
#cars

Also Read

ప్రధాని మోదీ నవరాత్రి గిఫ్ట్.. సామాన్యులకు డబుల్ బొనాంజా.. రేపటి నుంచే.. :: https://telugu.oneindia.com/news/india/modi-s-navratri-gift-new-gst-rates-from-sept-22-to-pump-billions-into-poor-middle-class-pockets-452853.html?ref=DMDesc

బుల్లెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలోనే! :: https://telugu.oneindia.com/science-technology/good-news-for-bullet-lovers-royal-enfield-bikes-now-cheaper-than-an-iphone-17-pro-max-452847.html?ref=DMDesc

GST: రేపటి నుంచి కొత్త జీఎస్టీ ధరలు, తగ్గే వస్తువుల లిస్ట్..తాజా ధరలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-gst-council-approved-limiting-slabs-to-5-and-18-effective-from-september-22-452837.html?ref=DMDesc